skip to main | skip to sidebar

tumma

Friday, June 7, 2013

ప్రసాద్ తుమ్మ || జీవితొల్బనమ్ || మోకాళ్ళు మెలికలు తిరిగి రోడ్డు వెంట పరిగెడుతుంటే శ్రమజీవుల వీపు పై థంగున పడింది ఫ్లోరైడ్ పాపం, ఐ టి భూతం ఊరి మధ్యన ఊడల మర్రియై పాతుకు పోయింది ఫాక్టరీ పొగ గొట్టాల మసి చేసింది రైతన్నల బతుకులను నుసి, బ్రతుకు భారమై లీలగా నీడలు పరిగెడుతున్నాయి వెనక్కి ఇంకా వెనక్కి వలస వాదాలనాటి బానిసత్వంలోకి నిన్నటి మట్టి వాసనలు కరువై ఆరడుగుల భూమిని లాక్కుంటూ ఆక్రందన అరణ్యాలలోకి చంద్రుని మధ్య నెత్తురు చిందిస్తూ మోచేతికున్న ముద్ద నోటికి అందక వెనక్కి ఇంకా వెనక్కి పరిగెడుతునే ఉంది జీవనొల్బనమ్


Posted by tumma at 4:51 AM No comments:

Posted by tumma at 4:50 AM No comments:
Home
Subscribe to: Posts (Atom)

Followers

Blog Archive

  • ▼  2013 (2)
    • ▼  June (2)
      • ప్రసాద్ తుమ్మ || జీవితొల్బనమ్ || మోకాళ్ళు మెలికలు...

About Me

tumma
View my complete profile